Bible Language

Ezekiel 40:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.
ERVTE   ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. మనిషి చేతిలో కొలత బద్ద ఉంది. దాని పొడవు ఆరు మూరలు. మనిషి గోడ యొక్క మందాన్ని కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది.
IRVTE   {తూర్పు గుమ్మపు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు} PS నేను చూసినప్పుడు మందిరం చుట్టూ ప్రాకారం ఉంది. మనిషి చేతిలో 3 మీటర్ల 20 సెంటి మీటర్ల కొలకర్ర ఉంది. ఆయన గోడ కొలతలు చూసినప్పుడు దాని వెడల్పు 3 మీటర్ల 20 సెంటి మీటర్ల ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.