Bible Language

Ezekiel 46:23 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకల క్రింద పొయిలుండెను.
ERVTE   లోపల నాలుగు చిన్న ఆవరణాల్లోనూ ప్రతి ఒక్కదాని చుట్టూ ఒక ఇటుక గోడ ఉంది. నాలుగు చిన్న ఆవరణల్లోను గోడలకు అటకలు నిర్మింపబడ్డాయి. ఇటుక గోడల్లో వంటకు పొయ్యిలు కట్టబడ్డాయి.
IRVTE   నాలుగింటిలో చుట్టూ వరుసలో ఉన్న అటకలున్నాయి. అటకల కింద పొయ్యిలున్నాయి.