Bible Language

Ezekiel 48:31 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలీ యుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.
ERVTE   అక్కడ మూడు ద్వారాలు వుంటాయి : అవి రూబేను ద్వారం, యూదా ద్వారం, మరియు లేవీ ద్వారం.
IRVTE   ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్ల ప్రకారం నగర గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన రూబేనుదనీ, యూదాదనీ, లేవీదనీ మూడు గుమ్మాలు ఉండాలి.