Bible Language

Ezekiel 6:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దూరముననున్న వారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.
ERVTE   దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది.