Bible Language

Ezekiel 7:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు.
ERVTE   హింసావాదియైన అతడు దుష్ట ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయేలులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు వారిలో ఒకడు కాదు. గుంపులో అతడొకడు కాదు. ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు.
IRVTE   బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది. PEPS వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు. PEPS వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు. PEPS