Bible Language

Ezekiel 8:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు ఆయననీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి
ERVTE   దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు.
IRVTE   తరువాత ఆయన “నువ్వు వైపుకి తిరిగి చూడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీళ్ళు చేయడం చూస్తావు” అన్నాడు. PEPS