Bible Language

Ezra 4:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.
ERVTE   అర్తహషస్త మహారాజా, నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.
IRVTE   కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, పట్టణ నిర్మాణం పూర్తి అయితే, ఇకపై నది ఇవతలి వైపు మీకు హక్కు, అధికారం ఏమీ ఉండదు.” PEPS