Bible Language

Ezra 4:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షుయియు ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.
ERVTE   అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరే కంగా ఒక లేఖ వ్రాసి, పారసీక చక్రవర్తి అర్తహాషస్తకి పంపారు. లేఖలో వాళ్లిలా వ్రాశారు.
IRVTE   నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి యెరూషలేము గురించి విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తకు పంపారు. PEPS