Bible Language

Galatians 5:2 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.
ERVTE   నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను.
IRVTE   మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.