Bible Language

Galatians 5:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.
ERVTE   మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము.
IRVTE   {క్రీస్తులో నూతన జీవం బహిర్గతం కావడం} PS మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆత్మ ననుసరించి నడుద్దాం.