Bible Language

Genesis 10:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
ERVTE   షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది.
IRVTE   షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు * బబులోను , ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు. PEPS