Bible Language

Genesis 10:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
ERVTE   అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికి కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.