Bible Language

Genesis 13:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.
ERVTE   నీవు చూస్తోన్న దేశం అంతా నీకు, నీ వారుసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది.
IRVTE   నువ్వు చూస్తున్న ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.