Bible Language

Genesis 19:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తెల్లవారినప్పుడు దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.
ERVTE   మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని స్థలం విడిచిపెట్టు. అప్పుడు పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”
IRVTE   ఉదయం అయినప్పుడు దూతలు లోతును త్వరపెట్టారు. “రా, రా, బయల్దేరు. ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు” అన్నారు.