Bible Language

Genesis 1:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ప్రకారమాయెను.
ERVTE   అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది.
IRVTE   దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది.