Bible Language

Genesis 21:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద చిన్నవాని పడవేసి
ERVTE   కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. తాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది.
IRVTE   తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది.