Bible Language

Genesis 21:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు లేచి చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
ERVTE   వెళ్లి పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి అతణ్ణి తండ్రిగా నేను చేస్తాను”
IRVTE   నువ్వు లేచి బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు.