Bible Language

Genesis 25:30 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను అలసియున్నాను; యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.
ERVTE   కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఏదోం అని పిలిచేవాళ్లు.)
IRVTE   ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి అంటే ఎర్రని ఏదోము అనే పేరు వచ్చింది. PEPS