Bible Language

Genesis 27:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయినను అతని తల్లినా కుమారుడా, శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
ERVTE   కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది.