Bible Language

Genesis 27:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
ERVTE   తర్వాత ఆమె, తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది.
IRVTE   రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏశావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి.