Bible Language

Genesis 28:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి, చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.
ERVTE   యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటుకి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు.
IRVTE   ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు.