Bible Language

Genesis 29:33 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆమె మరల గర్భవతియై కుమారుని కనినేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికూడ నాకు దయచేసె ననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.
ERVTE   లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. కుమారునికి షిమ్యోను అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యోహోవా నాకు కుమారుణ్ణి ఇచ్చాడు” అని చెప్పింది లేయా.