Bible Language

Genesis 30:37 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి
ERVTE   కనుక బూరగ, బాదాం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. వాటిలో కొన్ని చువ్వల పైబెరడు యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి.