Bible Language

Genesis 31:46 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి; అక్కడ వారు కుప్ప యొద్ద భోజనము చేసిరి.
ERVTE   మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయుమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేసారు.