Versions
TEV అంతట లాబానునీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలనుపెండ్లి చేసికొనినను,
ERVTE అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యోహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.
IRVTE ఇంక “మనం ఒకరి కొకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకూ నీకూ మధ్య జరిగేది కనిపెడతాడు” అని చెప్పాడు కాబట్టి దానికి “ ‡ ఎత్తైన ప్రదేశం. మెరక ప్రదేశం. తరువాతి కాలంలో కావలి గోపురం అనే అర్థం స్థిర పడింది. మిస్పా” అని కూడా పేరు పెట్టారు.