Bible Language

Genesis 31:52 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   హానిచేయవలెనని నేను కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు కుప్పను స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
ERVTE   మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు రాళ్ల కుప్ప ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు.