Bible Language

Genesis 37:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి మాట జ్ఞాపకముంచుకొనెను.
ERVTE   యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు.
IRVTE   అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. PS