Bible Language

Genesis 37:28 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మిద్యానీయు లైన వర్తకులు మీదుగా వెళ్లుచుండగా, వారు గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీ యులకు ఇరువది తులముల వెండికి అతనిని అమి్మవేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
ERVTE   మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీసారు. 20వెండి నాణాలకు వారతణ్ణి వ్యాపారవేత్తలకు అమ్మివేసారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.
IRVTE   మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు * 230 గ్రాముల వెండి, ఒక యువ బానిస ఖరీదు. ఇరవై షెకెల్ వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. PEPS