Bible Language

Genesis 39:23 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా అతనికి తోడైయుండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.
ERVTE   చెరసాలలో ఉన్న ప్రతిదాని విషయంలోను కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్టు యెహోవా యోసేపుకు సహాయం చేసాడు.
IRVTE   యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు. PE