Bible Language

Genesis 3:20 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
ERVTE   ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు పేరు పెట్టాడు.
IRVTE   ఆదాము తన భార్యకు హవ్వ * హవ్వ అంటే జీవం అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.