Bible Language

Genesis 3:23 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేవుడైన యెహోవా అతడు నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.
ERVTE   కనుక ఏదెను తోటనుండి మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి నేల నుండి అతడు తీయబడ్డాడో నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు.
IRVTE   దేవుడైన యెహోవా అతణ్ణి నేలనుంచి తీశాడో నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.