Bible Language

Genesis 3:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   స్త్రీ వృక్షము ఆహారమునకు మంచి దియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
ERVTE   చెట్టు చాలా అందంగా ఉన్నట్టు స్త్రీ చూసింది; ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్టు, చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక స్త్రీ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.