Bible Language

Genesis 41:35 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాబోవు మంచి సంవత్సర ములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.
ERVTE   రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ధాన్యం అంతా సేకరించమని మనుష్యులకు ఆజ్ఞాపించండి. ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని మనుష్యులకు చెప్పండి. తర్వాత ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! విధంగా ఆహారం మీ అధీనంలో ఉంటుంది.
IRVTE   వారు రాబోయే మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి, పట్టణాల్లో భద్రం చేయాలి.