Bible Language

Genesis 42:35 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు రూకల మూటలు చూచి భయపడిరి.
ERVTE   అప్పుడు సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బు సంచి కనిపించింది. సోదరులు, వారి తండ్రి కూడ డబ్బును చూచి చాలా భయపడిపోయారు.
IRVTE   వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు.