Bible Language

Genesis 44:32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తమ దాసుడనైన నేను చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టి యందు నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.
ERVTE   “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను.
IRVTE   తమ సేవకుడినైన నేను, ‘ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పాను.