Bible Language

Genesis 45:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.
ERVTE   నేను యిక్కడికి పంపబడటం మీ తప్పకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేసాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికి నేను పాలకుడ్ని.”
IRVTE   కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు.