Bible Language

Genesis 49:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
ERVTE   వారి కోపం శాపం అది చాల బలీయమయింది. వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.”
IRVTE   వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. PEPS అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. PEPS ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.