Bible Language

Genesis 5:30 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ERVTE   నోవహుకు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
IRVTE   లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.