Bible Language

Genesis 6:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేవుడు నోవహుఱోసమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.
ERVTE   కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా భూమిని కోపంతో హింసతో నింపేసారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను.
IRVTE   దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.