Bible Language

Habakkuk 2:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏలయనగా సముద్రము జలము లతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
ERVTE   అప్పుడు ప్రతిచోట ప్రజలు యెహోవా యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సముద్రంలోకి నీరు వ్యాపించునట్లు వార్త వ్యాపిస్తుంది.