Bible Language

Habakkuk 3:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.
ERVTE   సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి. నీ దేదీప్యమానమైన మెరువు కాంతులు చూడగానే అవి వ్రకాశించటం మానివేశాయి. మెరుపులు గాలిలో దూసుకు పోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
IRVTE   నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు. PEPS