Bible Language

Haggai 2:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుఈ ప్రజలును జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియ లన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   పిమ్మట హగ్గయి చెప్పాడు: దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: జనులకు సంబంధించినంత వరకూ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరి శుద్ధమైనవి.
IRVTE   అప్పుడు హగ్గయి వారికి విధంగా జవాబిచ్చాడు. PEPS ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు. PEPS వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు. PEPS