Bible Language

Haggai 2:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును.
ERVTE   ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి.
IRVTE   అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల * ఇరవై కుప్పల 200 కిల్లోలు కంకులు వేయగా పది కుప్పలంత పది కుప్పలంత 100 కిల్లోలు ధాన్యమే తేలుతున్నది. PEPS ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది. PEPS