Bible Language

Hebrews 11:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు ఏదేశమునుండి వచ్చిరో దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.
ERVTE   ఒక వేళ వాళ్ళు తాము వదలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది.
IRVTE   ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది.