Bible Language

Hebrews 13:22 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.
ERVTE   సోదరులారా! నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగ చేసే సందేశాన్ని సహృదయంతో చదువమని వేడుకుంటున్నాను.
IRVTE   సోదరులారా మీకు సంక్షిప్తంగా రాసిన ప్రోత్సాహవాక్కును సహించమని కోరుతున్నాను.