Bible Language

Hebrews 1:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
ERVTE   మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు విధంగా అన్నాడు: ‘దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!’ ద్వితీయోపదేశ 32:43
IRVTE   అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు,
“దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.