Versions
TEV మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
ERVTE మరొక చోట ‘నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!’ యోషయా 8:17 అంతేకాక ఇలా కూడా అన్నాడు: ‘నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!’ యోషయా 8:18
IRVTE ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు.
ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు. PEPS