Bible Language

Hebrews 5:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహి
ERVTE   క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో, ‘నీవు నా కుమారుడవు. నేడు నేను నీకు తండ్రినయ్యాను’ కీర్తన 2:7 అని చెప్పి మహిమ పరచెను.
IRVTE   అలానే క్రీస్తు కూడా ప్రధాన యాజకుని స్థానానికి తనను తానే హెచ్చించుకోలేదు గానీ దేవుడే ఆయనతో ఇలా అన్నాడు.
“నువ్వు నా కుమారుడివి. PEPS రోజు నేను నీకు తండ్రినయ్యాను.” PEPS