Bible Language

Hebrews 7:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.
ERVTE   దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు,
IRVTE   యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి.