Bible Language

Hebrews 7:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.
ERVTE   మన ప్రభువు యూదా వంశానికి చెందిన వాడనే విషయం మనకు స్పష్టమే! గోత్రపు వాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.
IRVTE   మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు. PEPS